గొర్రె ల మంద పై క్వాలిస్ వాహనం దూసుకెళ్లడం తో 11 గొర్రెలు మృతి 10 గొర్రె ల కు గాయాలయ్యాయి

BNI MEDIA:జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లో కొనపూర్ గ్రామ రహదారిపై గొర్రె ల మంద పై క్వాలిస్ వాహనం దూసుకెళ్లడం తో 11 గొర్రెలు మృతి 10 గొర్రె ల కు గాయాలయ్యాయి.bnilive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *